Download Now Banner

This browser does not support the video element.

కంచికచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 నెలల చిన్నారి మృతి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు

Nandigama, NTR | Aug 22, 2025
నందిగామ నియోజకవర్గ కంచికచర్ల సమీపంలోని కేసర వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న చిన్నారి దుర్మరణం చల్లగా తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us