Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పత్తికొండ డివిజన్ పరిధిలో జరిగే దేవరగట్టు బన్నీ ప్రశాంతంగా జరుపుకోవాలి ఆర్డిఓ భరత్ నాయక్

Pattikonda, Kurnool | Sep 26, 2025
పత్తికొండ డివిజన్ పరిధిలో జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఉన్నత అధికారులు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ పాల్గొని పలు విషయాలను అధికారులకు సూచించారు. దేవరగట్టులో ప్రతి చోట సీసీ కెమెరాలు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us