ప్రభుత్వ అనాలోచితం నిర్ణయాల వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తార్నాకలోని వారి నివాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒకటి. ఐదు లక్షల మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారని, వారిపై ఎంతోమంది ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.