బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభినయ కార్యక్రమంలో భాగంగా 54 మంది గర్భవతులకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అనంతరం బిపి, షుగర్, వంటి పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసిన మండల వైద్యాధికారి స్వాతి లక్ష్మి. పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు.