ముధోల్: భైంసా పట్టణంలోని మున్సిపల్ స్థలాన్ని ప్రవేట్ వ్యక్తులు కబ్జా చేశారని కమిషనర్ రాజేష్ కు ఫిర్యాదు. #localissues