Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: డీకే అరుణ హయాంలోనే అభివృద్ధి: బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు

Gadwal, Jogulamba | Sep 3, 2025
బుధవారం మధ్యాహ్నం సాయంత్రం గద్వాల పట్టణంలోని ఎంపీ డీకే నివాసంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు విలేకరుల సమావేశం ఏర్పాటు ఈ మాట్లాడుతూ..ఏడేళ్లలో గద్వాల తాలూకాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. నియోజకవర్గంలో పట్టణంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, గతంలో డీకే అరుణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే రోడ్ల వేసి అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us