గొడ్డలి పోటుతో సొంత బాబాయిని చంపేసిన చరిత్ర వైసిపి అధినేత జగన్ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదుని..ప్రజలివ్వాలన్నారు. గతంలో సకల శాఖల మంత్రిగా వెలగబెట్టిన సజ్జల వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. సొంత నియోజకవర్గం, సొంత మండల ప్రజలు కలవాలంటే కూడా పాస్ తీసుకోవాలంట అంటూ కామెంట్ చేశారు.ఇప్పటికైనా కొంచెం కాకపోతే కొంచెమైనా బుద్ధితో మాట్లాడాలని వైసీపీ నేతలకు సోమిరెడ్డి హితవు పలికారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి ఆయన నెల్లూరులో