Download Now Banner

This browser does not support the video element.

పార్వతీపురం ఓల్డ్ బస్ స్టాండ్ లో రిక్షాను ఢీకొట్టిన లారీ : స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ తన కూతురు

Parvathipuram, Parvathipuram Manyam | Sep 6, 2025
పార్వతీపురం ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద శనివారం సాయంత్రం ఓలారి రిక్షాను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో రిక్షాల ప్రయాణిస్తున్న ఓ మహిళ తన పాపతోపాటు గాయాల పాలయ్యింది. ఇక్కడ రోడ్లో గోధులతో పాటు నిత్యం భారీ వాహనాల రాకపోకలు ట్రాఫిక్ వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us