Download Now Banner

This browser does not support the video element.

ప్రకాశం జిల్లాలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణపై వివరాలను వెల్లడించిన రూడ్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి

Ongole Urban, Prakasam | Sep 4, 2025
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 15 వ తేదీ వరకు 30 రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 19 నుండి 45 సంవత్సరాల లోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ క్రింది ఫోన్ నెంబర్ 9573363141 ను సంప్రదించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us