తిరుపతిలో రోడ్డు ప్రమాదం బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందులో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనం ఆ మహిళను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే చనిపోగా ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని మహిళ మృతి దేహంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది