Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరులో పాదచారుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

Chittoor Urban, Chittoor | Sep 3, 2025
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం చిత్తూరులో చోటుచేసుకుంది స్థానికుల వివరాల మేరకు చిత్తూరు జిల్లా కోర్టు డౌన్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు డౌన్ దిగుతున్న పాదచారుని ఢీకొట్టింది ఈ క్రమంలో అతను బస్సు చక్రాల కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
Read More News
T & CPrivacy PolicyContact Us