నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో శుక్రవారం ఉదయం 8:30 వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మనూరు మండలంలో 30.0 మిమీ, ఖేడ్‌లో 51.2, కంగ్టిలో 34.8, కల్హేర్‌లో 4.4, నాగలగిద్దలో 18.0, సిర్గాపూర్ మండలంలో అత్యధికంగా 63.6 మిమీ వర్షం నమోదైంది. నిజాంపేట్‌లో 26.4 మిమీ వర్షపాతం కురిసింది.