యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని ఆయన జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి అంకితం చేశారని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి ,బి రాష్ట్ర నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ శనివారం అన్నారు. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అనుభవాలు అర్పించారు.జిట్టా బాలకృష్ణారెడ్డి పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలు నేటికీ చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.