Download Now Banner

This browser does not support the video element.

ఇల్లందు: వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండండి ఇల్లెందు జూనియర్ సివిల్ జడ్జ్ దేవరపల్లి కీర్తిచంద్రిక రెడ్డి

Yellandu, Bhadrari Kothagudem | Sep 13, 2025
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండండి.జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి.ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఇల్లందు మండల న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కన్న తల్లిదండ్రులను పిల్లలు భారంగా భావిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులకు ఆస్తులు పంచుకుంటున్నారు గానీ, వారి యొక్క పోషణను, సంరక్షణను దృష్టిలో పెట్టుకోవడం లేదని, అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us