Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సదాశివపేటలో మిషన్ భగీరథ వాటర్ లో మురుగునీరు, స్థానికుల నిరసన

Sangareddy, Sangareddy | Sep 7, 2025
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మిషన్ భగీరథ వాటర్ లో మురుగునీరు వచ్చిందని స్థానికులు నిరసన తెలిపారు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని తెలిపారు. అధికారులు స్పందించి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us