ఆంధ్రప్రదేశ్కు చెందిన 38 మంది యాత్రికులు నేపాల్లో చిక్కుకున్నారు వీరిలో కాకినాడకు చెందిన దాట్ల రోజా రాణి బుద్ధరాజు సరళ ఉన్నారు తమ వారి వివరాలను బుద్ధరాజు సత్యనారాయణరాజు వెల్లడించారు ఈ విషయంపై ఆయన మంత్రి లోకేష్ తో మాట్లాడారు. లోకేష్ స్పందించి వారిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు హామీ ఇచ్చారు.