Download Now Banner

This browser does not support the video element.

జనగాం: షామీర్పేట వద్ద అదుపుతప్పి ఓ బొలెరో వాహనం బోల్తా, పలువురికి గాయాలు

Jangaon, Jangaon | Sep 7, 2025
జనగామ జిల్లా లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జనగామ మండలంలోని షామీర్పేట వద్దనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయలను వారిని చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీ కైకలూరు నుండి సిద్దిపేటకు చేపలు పట్టేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us