కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలు యధావిధిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం 18000/- లుగా నిర్ణయించాలి. CITU ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆశ వర్కర్ల ధర్నా --ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 18000/- ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు సిఐటియు కోశాధికారి నరసమ్మ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు .