Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: కౌడిపల్లి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Narsapur, Medak | Sep 13, 2025
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం నాడు కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us