బాన్సువాడ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి ఏరియా ఆసుపత్రి సీజనల్ వ్యాధుల రోగుల తో కిక్కిరిసి పోతుంది. ఇక్కడ వచ్చే రోగులకు బెడ్లు దొరకడం లేదు ఎక్కువ సంఖ్యలో రోగులు రావడంతో బెడ్ల కొరత ఏర్పడుతుంది వర్షాలు తగ్గినప్పటి నుండి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. బాన్సువాడ తో పాటు చుట్టు ప్రాంతాలైన పిట్లం,బిచ్కుంద, జుక్కల్,ఎల్లారెడ్డి, మండలాల నుండి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీను నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులనుండి తమను తాము కాపాడుకోవాలని కలుషిత నీరు తీసుకోకుండా ఎప్పటికప్పుడు కాచి చల్లార్చి వడగట్టిన నీరు తాగాలని, ఎప్పటికప్పుడు వండిన ఆహార