శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళా మృతి చెందినట్లు జిఆర్పి ఎస్ఐ ఎస్ కే షరీఫ్ శుక్రవారం సాయంత్రం 4గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుందన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 9440627567 నెంబర్కు తనను సంప్రదించాలని ఎస్సై కోరారు