బావిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. బుధవారం పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన బోయ ఈదయ్య పొలము దగ్గర ఉండగా అతని కుటుంబ సభ్యులు ఇంటి నుండి టిఫిన్ తీసుకుని వెళ్లి చూడగా పొలము దగ్గర బోయ ఈదయ్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతకడం జరిగింది. బావి దగ్గర అతని బట్టలు చెప్పులు లభ్యం కావడంతో బావిలో అతడు మృతి చెంది ఉన్నాడు. అతడు ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడ లేదా మరి ఇతర కారణాలైన ఉండవచ్చా అని మృతుని