గుంటూరు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో తమకు షాపులు ఇవ్వడం లేదని రైతులు, వ్యాపారస్తులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న నగర అదనపు కమిషనర్ ఓబులేష్ ను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తమ వద్దకు వచ్చి తమ సమస్యలను విని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదనపు కమిషనర్ ఓబులేష్ కారును రైతులు, వ్యాపారస్తులు అడ్డుకొని ఆందోళనకు దిగారు.