బస్సును ఢీకొట్టిన ఆటో.. ఒకరు మృతి బుచ్చి వద్ద మద్యం మత్తులో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి బుచ్చివైపు వస్తున్న బస్సును బుచ్చి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే వా