KPHB కాలనీలో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థలాన్ని ఏసిపి రవికిరణ్ శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో జరిగింది హత్య కాదని ఆత్మహత్య అని అన్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అతడి ఒంటిమీద కత్తితో కోసుకున్నాడని బ్లీడింగ్ అవ్వడంతో చనిపోవడానికి తెలిపారు. భార్యకు తక్కువ తీవ్రతతో తెగిప్రణాలు కాపాడుతుందని తెలిపారు. దంపతులిద్దరూ గుంటూరు కి చెందిన వారిగా గుర్తించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.