విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : ఏఈ సునీల్ బాబు ,ఓర్వకల్ మండలంలో వర్షాకాల సూచనలతో మండపాల వద్ద షార్ట్ సర్క్యులేట్ కాకుండా మండప నిర్వహకులు జాగ్రత్తలు తీసుకోవాలి అని, తడి చేతులతో విద్యుత్ తీగలను గణేష్ విగ్రహాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓర్వకల్ ఏఈ సునీల్ బాబు బుధవారం రోజున తెలియజేయడం జరిగింది..