ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారని పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పెట్టుబడిదారులు తిరుపతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కోరారు జిల్లాలో ఎక్కువ అడ్వెంచర్ టూరిజం రంగాలలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో తిరుపతికి చెందిన మంత్రి ఉన్నా కూడా టూరిజంకు ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలిపారు.