Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ లో నిరసన ర్యాలీ పాల్గొన్న మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే

Nagarkurnool, Nagarkurnool | Sep 2, 2025
కాలేశ్వరం సంబంధించి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us