Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: విద్యార్థుల అస్వస్థతతో యుఆర్ఎస్ పాఠశాల ఎదుట వీఆర్ఎస్వీ నాయకుల ఆందోళన, అదుపులోకి తీసుకొని ఠాణాకి తరలించిన పోలీసులు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని యుఆర్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురయినడంతో బిఆర్ఎస్వీ నాయకులు ఆ పాఠశాల ఎదుట శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆందోళన చేపట్టారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకోగా ఇరువురికి మధ్య స్వల్ప వ్యాగ్ వివాదం జరిగింది. వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి జిల్లా నాయకులు దిలీప్ కుమార్ మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us