Download Now Banner

This browser does not support the video element.

నాగిరెడ్డిగూడెంలో సారాకేంద్రాలపై ఏలూరు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు

Eluru Urban, Eluru | Aug 21, 2025
ఏలూరు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్నెంట్ జి.పాండురంగారావు ఆధ్వర్యంలో చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో సారా కేంద్రాలపై గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నాగిరెడ్డిగూడెంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనర్హం అని తెలిపారు. నియోజకవర్గాన్ని సారా రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యం అని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us