పుట్లూరు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో అదునపు తరగతుల కోసం కోటి 60 లక్షల వ్యయంతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని కొనియాడారు.