వికారాబాద్ జిల్లా కేంద్రంలో గత 11 రోజులుగా విషెస పూజలందుకున్న గణనాయకుల ఊరేగింపు వికారాబాద్ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా నిర్వాహకులు నిర్వహించారు. యువతీ యువకులు భక్తిశ్రద్ధలతో గణనాధుని పూజించి వెళ్లి రావయ్యా గణనాధ మల్లి సంవత్సరం నీకు పూజలు చేస్తామంటూ పురవీధుల గుండా ఊరేగించారు. రకరకాల వేషధారణలతో ఊరేగించారు