వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల పరిధిలోని ఎన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది గ్రామానికి చెందిన రసయ్య అనే వ్యక్తి తన పొలంలో మందు పిచికారి చేసేందుకు సంపులో పురుగుల మందు కలిపి పైన మూత పెట్టకపోవడంతో గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తికి చెందిన 15 మేకలు ఆ పుర్ల మందు కల్పిన నీరు త్రాగి మంగళవారం సాయంత్రం మృతి చెందడంతో రసయ్య నిర్లక్ష్యం కారణంగానే తన మేకలు మృతి చెందయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోట్పల్లి పోలీసులు తెలిపారు