సెప్టెంబర్ 13న నారాయణఖేడ్లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ లో చిన్న చిన్న కేసులు పరిష్కరించుకోవచ్చు అని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ దమ్మ వెంకటరెడ్డి సూచించారు. మంగళవారం కంగ్టి లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఇరు వర్గాలు రాజి చేసుకోవచ్చు అని వివరించారు.