శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కొవ్వాడ సముద్రం తీరంలో శనివారం సాయంత్రం 6 గంటలకు దృశ్యం ఆవిష్కృతమైంది సముద్రంలో నీరు ఆకాశం వైపు వెళ్తున్నట్లు స్థానికులు గుర్తించి వీడియో తీశారు ఎప్పుడు ఇలాంటి దృశ్యం చూడలేదని స్థానికలంతా ఆశ్చర్యపోయారు కారణాలపై అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉందన్నారు కాగా దీన్ని వాటర్ స్ప్రౌట్ అంటారని చూడడానికి రూపంలో ఉంటాయని పలువురు చెబుతున్నారు కానీ టోర్నడో అంత ప్రమాదకరం కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు.