గురువారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో విద్యాశాఖ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం ప్రజలు పర్యావరణంతో మమేకమైన మహోన్నతమైన పండుగ బతుకమ్మ పండుగ అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బతుకమ్మను పేరుస్తూ మహిళలు విద్యార్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ ఆదర్శ ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు