చిప్పగిరి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గురువారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు. శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ అక్బర్ అనే వ్యక్తి మృతి. చిప్పగిరికి చెందిన వ్యక్తి మద్యం మత్తులో అక్బర్ అనే వ్యక్తి బైకును ఢీ కొట్టిన సందర్భంలోని ప్రమాదం జరిగిందని అన్నారు. మృతుడు అక్బర్ కు ఒక కూతురు, భార్య గర్భిణీ ఉంది.