కానిస్టేబుళ్ల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు 617 మంది హాజరు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.కర్నూలు పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన సోమవారం సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు, మంగళవారం APSP అభ్యర్థులకు నిర్వహించారు.12 కౌంటర్లలో పారదర్శకంగ