కూకట్పల్లిలో బాలిక సహస్ర మర్డర్ కేసులు అత్యంత క్రూరంగా, ప్రొఫెషనల్ కిల్లర్ లాగా పదవ తరగతి బాలుడు ప్లాన్ చేయడం శాఖకు గురి చేసింది. దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలన్నది ముందే పేపర్ పై రాసి పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉండి పగలగొట్టి 80 వేలు చోరీ చేయడాన్ని చూడటంతో సహస్రపై కూర్చొని గొంతు కోసి, శరీరంపై 21 కత్తిపోట్లు పొడిచి, పక్క బిల్డింగ్ లోకి వెళ్లి 15 నిమిషాలు దాక్కున్నట్టు వెల్లడించారు.