ప్రకాశం : ప్రజా నాట్య మండలి కళాకారుడు గోరేటి వెంకన్న కామెంట్స్. : ప్రజాస్వామ్యం స్థానంలో కార్పొరేటర్ క్యాపిటల్ నిరంకుశత్వం ఏర్పడుతున్న కాలంలో ప్రజా కళారూపాలు కమ్యూనిస్టు పార్టీలు, సమాజ అభ్యుదయాన్ని కాంక్షించే రచయితలు కవులు యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రశ్నించే గొంతుకులగా వామపక్ష ఉద్యమాల అవసరం సంక్షోభ దేశానికి ప్రపంచానికి ఇది అవసరమైన సమయం. కళలు, సాంకేతికత, పెట్టుబడి మూడు కలవకూడదు. ప్రజలలో వికృత శ్రేష్టలను పెంచడానికి క్యాపిటల్ తో కూడిన కళలు పనిచేస్తున్నాయి.