మాజీమంత్రి కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ మృతి తీరనిది అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు కాకినాడలోని రమణయ్యపేటలోని కన్నబాబు క్యాంపు కార్యాలయం వద్ద సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలో వేసి ఎమ్మెల్యే రాజప్ప నివాళులర్పించారు.