Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 30, 2025
భూపాలపల్లి సింగరేణి ఏరియా పాఠశాల నిరంతర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు భూపాలపల్లి సింగరేణి పాఠశాలకు కేటాయించినటువంటి నూతన రెండు వ్యాన్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గతంలో విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు వ్యానలను ప్రారంభించడం జరిగిందని స్పష్టం చేశారు.