Download Now Banner

This browser does not support the video element.

జూలూరుపాడు: చింతలతండా గ్రామ సమీపంలో గుట్టపై యువకుడి మృతదేహం లభ్యం

Julurpad, Bhadrari Kothagudem | Mar 10, 2025
సోమవారం ఉదయం జూలూరుపాడు మండలం చింతలతండా గ్రామ సమీపంలో గుట్టపై యువకుడి మృతదేహం కనిపించిందని గుట్టపైకి చాలా ఎత్తుకు వెళ్లి యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. తవిసిగుట్ట గ్రామానికి చెందిన యువకుడిగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us