కరప మండలం కొరుపల్లిలో సాగునీరు లేకపోవడంతో పొలాలు నెర్రలు తీసాయి కొంతమంది రైతులు ఎండిపోయిన పొలాలలో మోటర్ సైకిల్ అని నడిపి తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. అధికారులు నీటి సంఘాలు తమను పట్టించుకోవడంలేదని రైతుల ఆరోపిస్తున్నారు ఈ పంట పూర్తిగా పోయినట్లేనని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇరిగేషన్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.