మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గద్వాల పర్యటనలో భాగంగా రోడ్డు మార్గాన వెళుతున్నా సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లి చౌరస్తా నందు మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప,జిల్లా ప్రధాన కార్యదర్శి సోమనాద్రి జిల్లా నాయకులు బజారి మాజీ సర్పంచ్ రాముడు గార కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.