యాంకర్: అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని బాలరాజు పల్లి చెయ్యేరులో గురువారం అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థులు ముగ్గురు ఈతకు వెళ్లి మృతి చెందారు.మృతుల్లోఎంబీఏ సెకండియర్ చదువుతున్న గాలి వారి పల్లికి చెందిన ఎస్. దిలీప్ (23), మంటపం పల్లెకు చెందిన కే చంద్రశేఖర్ రెడ్డి (22), పోరుమామిళ్లకి చెందిన పీ. కేశవ (23) లు ఉన్నారు.మొత్తం ఎనిమిది మంది విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందారు. ఫైర్ సిబ్బంది వీరిని రక్షించారు.సహాయక చర్యల్లో రూరల్ పోలీసులు పాల్గొన్నారు.