తిరుమల శ్రీవారిని ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచన అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే పట్టు వస్త్రంతో ఆయనను సహకరించారు