ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అటవిశాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్ట రాఘవై ఆధ్వర్యంలోని అటవీ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ శాఖలో పనిచేయటమంటే ప్రాణాలపై లెక్కలేని వారు మాత్రమే ఇలాంటి ఉద్యోగం చేస్తారని. ప్రతిక్షణం జంతువులతో జీవనం కొనసాగిస్తూ వాటిని ఎలా పరిరక్షించాలో చర్యలు చేపడుతూ. అడవిలో మొక్కలు పెంచడం అనేది చాలా అదృష్టమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు