Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: పోరుమామిళ్ల : యువత జాబ్ మేళాను సద్వినియోగపరుచుకోవాలి - ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి

India | Sep 13, 2025
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ళలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో శనివారం వైఎస్సార్ ఇఎంసీ కొప్పర్తి ఆధ్వర్యంలో సీపి ప్లస్ – ఎఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ఉద్యోగ మేళా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి పాల్గొని, హాజరైన నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చి పాల్గొనడం మీ భవిష్యత్తుపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు లభించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us