Download Now Banner

This browser does not support the video element.

హవేలీ ఘన్​పూర్: మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులు నివారణకు పోస్ట్ ఆక్ట్ సి బాక్స్ పోర్టల్ మెదక్ జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి

Havelighanapur, Medak | Sep 13, 2025
మహిళలు పని చేసే చోట్ల లైంగిక వేధింపుల నివారణకు పోష్​ యాక్ట్​, షీ–బాక్స్​ పోర్టల్​ మెదక్ జిల్లా సంక్షేమాధికారిణి హేమభార్గవి మెదక్​ జిల్లాలో పోష్​ చట్టంతో పాటు షీ–బాక్సు పోర్టల్​ను తప్పకుండా అమలు చేయాలని ఈ విషయంలో మహిళలు పనిచేసే ప్రదేశాల్లో సురక్షితమైనవిగా ఉండేలా 2013లో భారత ప్రభుత్వం వీటిని అమలులోకి తీసుకువచ్చిందని జిల్లా సంక్షేమాధికారిణి DWO హేమభార్గవి అన్నారు. ఈ మేరకు శనివారం మాట్లాడుతూ... మహిళలు పని చేసే ప్రదేశాల్లోవాటిని పని చేసే ప్రదేశాల్లో సురక్షితమైనవిగా 2013 పోష్ చట్టాన్ని తీసుకువచ్చింది వేధింపులకు గురైన వెబ్సైట్ ద్వారాwww.shebox.nic.in ఆన్లైన్ పిర్యాదుచేయాలి.
Read More News
T & CPrivacy PolicyContact Us